తెలుగు వార్తలు » Man Verses Wild Programme
సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రధాని మోదీ బాటలో నడిచేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఆ మధ్య మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం కోసం మోదీ.. బేర్ గ్రిల్స్ తో కలిసి కర్నాటకలోని బందిపోరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ.. ప్రకృతికి, మానవాళికి మధ్య సమతూకాన్ని బేరీజు వేస్తే.. నేడు తలైవా కూడా దాదాపు అదే పంథాలో సాగారు. కేవలం డి�