తెలుగు వార్తలు » Man use 3 lifelines for 40 thousand question
అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరించే కౌన్ బనేగా క్రోర్‌పతి షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని ప్రశ్నలను సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి నగదు బహుమతులు అందిస్తుంటారు.