తెలుగు వార్తలు » man urinary bladder
ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. అతడి యూరినరీ బ్లాడర్ లో ఓ కేబుల్ కనపడింది. చివరికి వైద్యులు ఆపరేషన్ చేసిన తీసిన ఘటన అస్సాంలో జరిగింది.