తెలుగు వార్తలు » Man Turns Vegetable Seller To Escape Lockdown
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. ఓ వ్యక్తి ఏకంగా ముంబై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌కు చేరుకున్నాడు. ఈ కరోనా కాలంలో ఇంటి పక్కన ఉన్న షాపుకు వెళ్లాలంటే అనేక ఆంక్షలు ఉన్నాయి. అలాంటిది 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయడమేంటి అని అనుకుంటున్నారా.? అసలు అతడు ఎలా ఇంత దూరం ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాడో ఇప్పుడు తె�