తెలుగు వార్తలు » Man To Women
అటు ఇటు అయితే పొరపాటు లేదోయ్ అన్నాడో సినీకవి. కానీ నిజజీవితంలో పొరపాటే కాదు.. పరువూ పోయింది ఓ అబ్బాయికి. సారీ.. అమ్మాయికి. అవును అతన్ని ఆమెలా మార్చడానికి ప్రేమ వల విసిరిన ఓ వ్యక్తి.. చివరకు వద్దుపొమ్మంటూ మోసం చేశాడు. ఎంజాయ్ చేసినంత కాలం చేసి.. వ్యభిచారి ముద్రవేసి వదిలించుకున్నాడు. ఇప్పుడామె న్యాయం కోసం పోరాటం చేస్తోంది.