తెలుగు వార్తలు » Man threatens to suicide attempt with petrol bottle at Sangareddy MRO office
Crime: భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో తహశీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి హల్‌చల్ చేశాడు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. తన సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేయకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుంటానని బెదిరించాడు. సంగారెడ్డి తహశీల్దారు కార్యాలయం ఎదుట చోటు చేసుకు�