తెలుగు వార్తలు » Man Thrashes Asha Worker
కోడి కూర పెట్టలేదన్న కోపంతో క్వారంటైన్ సెంటర్‌లో ఓ ఆశా వర్కర్‌పై దాడి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో ఆమె చేయి విరిగిపోయింది.