తెలుగు వార్తలు » Man takes selfie with dead body
ఆస్తి కోసం ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. సొంత పెదనాన్న అని చూడకుండా దారుణంగా హత్య చేసి, ఆ తరువాత మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు ఆ కర్కశకుడు.