తెలుగు వార్తలు » man suicide due to clashes with wife
తన పాపను మొదటిసారి చూసుకోవాలని ఆశపడ్డాడు ఆ తండ్రి. విబేధాల కారణంగా అందుకు భార్య కుదరదని చెప్పింది. దీంతో తీవ్ర మనస్థాపంలో అతడు తనువు చాలించాడు