తెలుగు వార్తలు » Man Slits his Throat After Killing Wife
హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య నల్లగా ఉందని ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ కసాయి భర్త. పెళ్లి అయి ఆరు నెలలు కాకుండానే ఆమెను బలి తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన యోగి, భార్య అరుణతో..