తెలుగు వార్తలు » Man Shoots himself in a Car at Hyderabad Outer Ring Road
హైదరాబాద్ ఔటర్ రింగ్ వద్ద తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. టీఎస్09యుబి6040 బెంజ్‌కారులో వచ్చిన యూఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఫైజల్ అహ్మద్ రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని స్థానికులు రాయదుర్గంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేస�