తెలుగు వార్తలు » Man sets motorbike on fire after police issues challan in Delhi
గత ఏడాది సెప్టెంబర్ నుంచి నూతన మోటర్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి వాహన నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝులిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. భారీగా ఫైన్లు వడ్డిస్తూ..ట్రాఫిక్ నియమాలను కఠినతరంగా అమలయ్యేలా చూస్తున్నారు. కానీ ఈ ఫైన్స్‌పై కొందరు వ్యక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. పోలీస