తెలుగు వార్తలు » Man sets lecturer ablaze
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో మహిళా లెక్చరర్‌పై పెట్రోలు పోసి నిప్పంటించాడు ఓ యువకుడు. నందోరి చౌక్‌లో నడిరోడ్డుపైనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరి�