తెలుగు వార్తలు » Man sets fire to his own auto
ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఎవరూ చేయని పనిచేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ ఆటో యజమాని వినూత్నంగా నిరసన తెలిపాడు.