తెలుగు వార్తలు » man sentenced
మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కీచకులు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం దేశవ్యాప్తంగా ఏదో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకువస్తేనే గానీ ప్రయోజనం ఉండదని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.