తెలుగు వార్తలు » man seeks divorce
ఆ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లుగా నగరంలోనే నివసిస్తున్నారు. అతడు ఐపీఎస్‌కు శిక్షణ తీసుకుంటుంటే.. ఆమె తన సహకారాన్ని అందించింది. ఈ క్రమంలో ఇటీవల ఐపీఎస్‌కు కూడా సెలక్ట్ అయి.. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఐపీఎస్‌కు ఎంపిక కాగానే నమ్ముకున్న అమ్మాయిని దూరంగా ఉంచాడు. ఏమైందో తెలీదు గానీ తాను మరో �