తెలుగు వార్తలు » Man Rob bank And Gifted Money
ఓ దొంగ చాకచక్యంగా బ్యాంకులోకి అడుగుపెట్టి డబ్బును మొత్తం కొల్లగొట్టి జనంపైకి వెదజల్లాడు. ఈ సీన్ ఏదో సినిమాలో చూసినట్టు ఉందని అనుకుంటున్నారా. నిజమేనండీ ఇది ‘ధూమ్ 3’ సన్నివేశం. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి సీన్ రియల్‌లో జరిగింది. క్రిస్మస్‌కు రెండు రోజుల ముందు ఓ తెల్లగడ్డం వృద్ధుడు బ్యాంక్‌ను దోచేసి.. జనంపైకి డబ్బులు వెద�