తెలుగు వార్తలు » Man Rides
మనం చాలా రకాల సైకిళ్లను చూశాం..చిన్న పిల్లలు ఆడుకునే సైకిళ్ల నుంచి పెద్దవాళ్లు తొక్కేవి, క్రీడాకారుల సైకిళ్లు అనేక రకాలుగా ఉంటాయి. కానీ, ఇక్కడ మీరు చూస్తున్న సైకిల్ మాత్రం అన్నింటి కంటే భిన్నమైంది. ఈ సైకిల్ ఎక్కి తొక్కడం అంటే నిజంగానే ధైర్యం ఉండాలంటున్నారు దానిని చూసిన వారందరూ. ఎందుకంటే, అది ఓ ఎత్తైన భారీ క్రేన్‌ను త