తెలుగు వార్తలు » Man Rescued 2 Days After He Fell Into A Well No One Heard His Shout
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పరికెల రాజమొగిలి గురువారం సాయంత్రం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చాడు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. నాగారం క్రాస్ రోడ్ వద్ద బైక్ అదుపుతప్పి సమీపంలోని 75 అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. చీకటిలో జరిగిన ప్రమాదానికి అతడు అపస్మ�