తెలుగు వార్తలు » Man rescued
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరదలతో అనేక రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఛత్తీస్ గడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ రాష్ట్రంలోని 'కుటా ఘాట్' డ్యాం నుంచి వరదననీరు సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. .
బెంగళూరు: కర్నాటకలోని ధార్వాడ్ లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇవాళ శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఓ యువకుడిని రెస్య్కూ టీం కాపాడింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది చనిపోయినట్లు ధార్వాడ్ డిప�