తెలుగు వార్తలు » Man proposes to girlfriend
సాదాసీదాగా బ్రతికితే ఏముంటుంది. చేసే ప్రతి పనిలో కాస్త స్పెషాలిటీ ఉండాలని భావిస్తారు కొందరు. అలాంటి కొద్దిమందిలో ఒకడు ప్రస్తుతం మనం చెప్పుకోబోయే స్టోరీలో ప్రేమికుడు. తన ప్రేయసిని ‘‘ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా?’’అని అడగటానికి ఏకంగా ఛాతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంగ్లాండ్ లోని నార్‌ఫోక్, గ్రేట్ యార�