తెలుగు వార్తలు » Man opens fire with AK-47 after argument with neighbour
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఇటీవల ఓ వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గన్స్‌పై మోజుతో ఏకంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుంచే తుపాకీ దొంగతనం చేసిన సదానందం అనే వ్యక్తి..దాన్ని ఎలా యూజ్ చెయ్యాల్ యూట్యూబ్‌లో నేర్చుకున్నట్టు పోలీసుల రిమాండ్ రిప