తెలుగు వార్తలు » man murdered srikakulam
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. చేపల కూరకోసం స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది.