తెలుగు వార్తలు » man mohammad shaikh noor
ఢిల్లీలో ఓ వ్యక్తి దర్జాగా పీపీఈ కిట్ ధరించి ఓ జువెల్లరీ షాపులోకి చొరబడ్డాడు. లాఘవంగా రూ. 13 కోట్ల విలువైన బంగారు నగలను దొంగిలించుకుపోయాడు.