తెలుగు వార్తలు » Man Marries Two Women at Same Time
ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి.. ఇద్దరికీ ఒకేసారి తాళికట్టి అందరిని మెప్పించాడు ఆ యువకుడు. అద్భుతమైన ఈ వివాహ బంధం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ వివాహ మహోత్సం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది...