తెలుగు వార్తలు » Man makes threat call to MoS Home Kishan Reddy arrested
కేంద్ర హోంశాఖ సహయ మంత్రి,సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కిషన్ రెడ్డిని ఫోన్లో బెదిరిస్తున్న వ్యక్తి, కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్‌గా గుర్తించారు. బెదిరింపు కాల్స్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసుల�