తెలుగు వార్తలు » Man Lost Job In Lockdown Won Huge Lottery
అదృష్టలక్ష్మీ.. ఎప్పుడు? ఎలా? తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం పోయిన ఓ వ్యక్తికి లచ్చిందేవి ఏకంగా రూ. 46 కోట్ల లాటరీ రూపంలో నట్టింటికి వచ్చింది. దీనితో ఆ వ్యక్తి కుటుంబం ఆనందంతో పండుగ చేసుకున్నారు. ఈ ఊహించని పరిణామం న్యూజిలాండ్‌లో చోటు చేసుకోగా.. కరోనా కాలంలో ఇంతటి అదృష్టాన్ని కలిగిన ఆ వ్