తెలుగు వార్తలు » Man lists himself as 'item for sale' on Facebook after failing to find girlfriend on dating apps
బ్రిటన్‌లోని నార్తాంప్టన్‌షైర్‌లో ఉన్న అలెన్ క్లేటన్‌కు వచ్చిన కష్టాలు పగవాడిక్కి కూడా రావద్దు.. పాపం.. బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలికేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు కానీ వర్కవుటవ్వడం లేదు.. చివరాఖరికి తనకు తానే అమ్ముకోవాలనే స్టేజ్‌కి వచ్చాడు..