తెలుగు వార్తలు » man kills woman
అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తున్నాయి. పండంటి కాపురాల్ని దెబ్బ తీస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్త, భార్య వేరే వ్యక్తులతో పెట్టుకున్న వివాహేతర సంబంధాలు... హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి