తెలుగు వార్తలు » Man kills wife with scissor in Rajasthan
భార్యను కత్తెరతో అతి కిరాతకంగా చంపాడు ఒక ప్రబుద్ధుడు. ఆమె డెడ్ బాడీని పక్కనే పెట్టుకొని మొబైల్‌లో వీడియో గేమ్ ఆడుతూ కూర్చొన్నాడు.