తెలుగు వార్తలు » man kills stepson
మనుషులు ప్రాక్టికల్ లైఫ్‌కి అలవాటుపడిపోయారు. హ్యూమన్ ఎమోషన్స్ మర్చిపోయి మనీ చుట్టూ తిరుగుతున్నారు. బంధాలు, బంధుత్వాలు..వీకెండ్ సబ్జెక్స్‌గా మారిపోయాయి. ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన వింటే మీ ఒళ్లు గగుర్పాటుకు గురవ్వడం ఖాయం. సమయానికి నిద్రపోవడం లేదని ఓ సవతి తండ్రి కొడుకును చంపడం కలకలం సృష్టించింది. నవీ ముంబైకి సమీపంల