తెలుగు వార్తలు » Man Kills Accused In Tihar Jail
చెల్లికి జరిగిన అన్యాయానికి కసి తీర్చుకున్న అన్న.. వినడానికి ఇది సినిమా కథాంశం మాదిరిగా ఉండొచ్చు. కానీ ఇదొక రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.