తెలుగు వార్తలు » man kills 40 dogs
ఒడిశాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన మేకను ఓ కుక్క కరిచిందన్న కారణంతో.. ఊర్లో ఉన్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి చంపేశాడు ఓ వ్యక్తి.