తెలుగు వార్తలు » man killed with snake bite in tamilnadu
ఆ ఇంటి చుట్టుపక్కల మరుగు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పాములు ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకే అవి చొరబడకుండా తన ఇంటి వెనుక ఓ కంచెను నిర్మించుకున్నాడు ఓ వ్యక్తి. అయితే దురదృష్టవశాత్తూ కంచెలో చిక్కుకున్న పామును రక్షించబోయి అతడు తన ప్రాణాలే పొగొట్టుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం మైలాడుదురై జిల్లా శీర్గాళి ద�