తెలుగు వార్తలు » Man Killed in Tiger Attack
ఆభరణ్యాలనుంచి జనావాసంలోకి వస్తున్నాయి వన్యమృగాలు.. ఇటీవల చాలా చోట్ల పులులు ప్రజలపై దాడి చేస్తున్న సంఘటనలు నిత్యం చూస్తున్నాం. తాజాగా రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోకి చొరబడిన పెద్దపులి..
పులి కదలికలతో నిన్న వరకు అక్కడి జనానికి భయం మాత్రమే ఉండేది. ఒక్కసారిగా పంజా విసరడంతో ఇప్పుడు అక్కడి జనాలకు గుండె ఆగిపోయేంత ఏర్పడింది.