తెలుగు వార్తలు » Man Killed Elder Brother Daughter
మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అన్న కూతురును మూడో అంతస్తు నుంచి కింద పడేసిన ఘటన విజయవాడ శివారులో చోటుచేసుకుంది. నున్న రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వాంబేకాలనీలో అమానుష ఘటన జరిగింది. వాంబేకాలనీలోని సీ2, 35వ బ్లాక్‌లో అపార్టుమెంట్‌లో కొండ్రాజు ఏసుబాబు, శ్రీదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికిద్దరు �