తెలుగు వార్తలు » Man Killed
చివ్వెంల మండలంలోని కుడకుడ గ్రామంలో గుర్రం శశిధర్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు కొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారు.
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు తగ్గిపోతుంది అనడాకిని కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి దారుణంగా హతమార్చారు.
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తి హత్యచేశాడు. జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీలో అజయ్, పురుషోత్తం అనే ఇద్దరు వ్యక్తులు సెంట్రింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో పెండ్లి ఊరేగింపులో తలెత్తిన చిన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. చివరకు ఓ యువకుడి హత్యకు దారితీసింది.
తెలంగాణ జోగులాంబ గద్వాల ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయింది. దీంతో ఆస్పత్రిలోని రోగులు పరుగులు పెట్టారు. ఉన్నట్టుండి భారీ శబ్ధం రావడంతో.. జనం గందరగోళంతో బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ అందక వెంటిలేటర్‌పై ఉన్న కృష్ణయ్య..
ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖజిల్లా మండపేటకు చెందిన నందమూరి హర్షవర్థన్ చౌదరి ఎంటెక్ పూర్తిచేశాడు. హర్షవర్థన్ తన బామ్మకు క్యాన్సర్ రావడంతో చికిత్స నిమిత్తం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కి తీసుకువచ్చా�