తెలుగు వార్తలు » Man jumps off water tank
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. యాదగిరి అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపానికి గురయ్యాడు. ఇవాళ సమీపంలోని వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకేశాడు. ఈ అనుకోని పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా… పరిస్థితి �