తెలుగు వార్తలు » Man jailed for 3 months
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలో తెలియక దేశాధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ వైరస్ వలన 5,429 మంది మృత్యువాతపడగా.. 1,45,379 మంది బాధితులు పోరాటం చేస్తున్నారు.