తెలుగు వార్తలు » man injured
రాజధాని నగరం హైదరాబాద్ లో శనివారం జగద్గిరిగుట్ట దగ్గర పేలుడు ఘటన కలవరం రేపితే, ఇవాళ ఆదివారం మరోచోట పేలుడు నగరవాసుల్ని కంగారు పెట్టించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 31 బస్ స్టాప్ దగ్గర్లోని ముత్యాలమ్మ టెంపుల్ ముందు చెత్త డబ్బాలో ఉన్న కెమికల్ డబ్బా భారీ శబ్ధంతో పేలింది. ఈ ఘటలో చెత్త ఏరుకునే రాజు అనే వృద్ధుడి చేతికి �
రంజాన్ పర్వదినాన జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని నర్బల్ గ్రామంలో టెర్రరిస్ట్‌లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించే లోపు ఆమె మృతి చెందగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివర�