తెలుగు వార్తలు » Man Hung Upside Down Brutally
కనీసం మానవత్వం ఏకోశానా లేకుండా ప్రవర్తిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెల్‌ఫోన్ దొంగిలించాడనే చిన్న కారణంతో ఓ వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి దారుణంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో చోటుచేసుకుంది. సిడ్కుల్ ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. స్ధానిక హజారా గ్రాంట్ అనే గ్రామంలో ఓ వ్యక్తికి �