తెలుగు వార్తలు » man hostage
ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసిన కసాయి గుండెలకు భయం మాత్రం కలగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో కీచకులు రెచ్చిపోయారు. భర్తను బంధించి అతడి భార్య, కూతరిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.