తెలుగు వార్తలు » Man holes
హైదరాబాద్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ఆదివారవం నగరం మొత్తం విపరీతంగా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడే ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ఆయా నాలాలు వర్షపు నీటితో పొంగి పొర్లాయి. రోడ్లపైకి నీరు ఉబికి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీటి అడుగున మ్యాన్ హోల్స్ భయంతో ప్రయాణికులు ముందుకు సాగించారు. బాగ్‌లి