తెలుగు వార్తలు » Man Holds Urine
చైనాకు చెందిన 40ఏళ్ల హూ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి 10బీర్లు తాగాడు. కనీసం యూరిన్ కి కూడా వెళ్లకుండా మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. ఏకంగా 18గంటలపాటు పడుకుని ఉండిపోయాడు. 18గంటల తరువాత తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిపాలయ్యాడు.