తెలుగు వార్తలు » Man held in Hyderabad for sending obscene content to friend's minor daughter
ఓ యువతికి అశ్లీల చిత్రాలు, అసభ్యకర మెసేజ్ లు పంపినందుకు 40 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం తన స్నేహితుడి 17 ఏళ్ల కూతురి మొబైల్ నంబర్ తీసుకున్నాడు. అప్పటినుండి ఆమెకు అశ్లీల చిత్రాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. అతని ప్రవర్తనపై విసుగు చెందిన ఆ యువతి ఈ తతంగమంతా �