తెలుగు వార్తలు » Man hacked to death on suspicion of black magic
హైదరాబాద్ శివారు శామీర్‌పేట అద్రాస్ పల్లిలో దారుణం జరిగింది. చేతబడి చేశాడన్న నెపంతో యువకుడు ఆంజనేయులు(24) దారుణ హత్యకు గురయ్యాడు. అద్రాస్ పల్లి గ్రామంలో ఓ మహిళను చేతబడి చేసి చంపేశాడన్న కారణంగా ఆమె కుటుంబసభ్యులు ఓ యువకుడిపై దాడి చేశారు. అనంతరం అదే మహిళ చితిపై అతన్ని సజీవ దహనం చేశారు. గ్యార లక్ష్మీ అనే మహిళ గత కొన్నిరోజ�