తెలుగు వార్తలు » Man Got Rs 3.5 Crore Tax Notice Who Works In Call Centre
ప్రస్తుతం పంజాబ్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి రూ .3.49 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసు వచ్చింది. 2011-12లో తన పాన్ నంబర్ మీద రూ .132 కోట్ల లావాదేవీలు జరిగినట్టు అందుకుగాను .3.49 కోట్ల జరిమానా చెల్లించాలని ఆ నోటీసు సారాంశం. లూధియానాలోని బిజినెస్ ప్రాసెస్ అ