తెలుగు వార్తలు » Man Gives Triple Talaq To Wife
క్యారమ్ బోర్డును తీసుకోలేదన్న కోపంతో ఒక భర్త తన భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పేశాడు. రాజస్థాన్‌లోని బారన్ జిల్లా కోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బారన్ జిల్లాలోని అంతా పట్టణంలో ఉంటున్న షబ్రూనిషా తన భర్త షకీల్ అహ్మద్ పై గతంలో గృహహింస కేసు పెట్టింది. భార్యభర్తలిద్దరికీ కుటుంబతగాదాలు ఉండటంతో ఆమె తన కుమారుడితో కలిసి తన పుట్టిం