తెలుగు వార్తలు » man gives triple talaq for silly reason
ముస్లిం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినప్పటికీ.. ఆ కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఉత్తర భారతంలోని ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ కేసులు నడుస్తూనే ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లో తలాక్ వ్యవహారం కలకలం రేపుతోంది. పెళ్లైన మూడు నెలలకే తన భార్యకు తలాక్ చెప్పాడు ఓ వ�