తెలుగు వార్తలు » Man gets death for rape and murder of 6 yr girl
చిత్తూరులో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన కేసులో మహ్మద్ రఫీని దోషిగా తేలుస్తూ చిత్తూరు మొదటి అదనపు కోర్టు సోమవారం ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని చిన్నారి తల్లి అన్నారు.